BJP అధ్యక్షుడిగా గా కన్నా లక్ష్మి నారాయణ

కాంగ్రెస్ నుంచి భాజపా లో కి వచ్చిన మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు గత కొంతకాలంగ YSRCP లోకి పోతారు అన్న ప్రచారం జోరుగా సాగుతున్న సమయం లో,  కన్నా ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడి , సోము వీర్రాజు ను ఎన్నికల కమిటి కన్వినర్గ గా నియమిస్తూ , పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ఈ నియామక ఉత్తర్వులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ జారీ చేశారు




 

Spread the love

One thought on “BJP అధ్యక్షుడిగా గా కన్నా లక్ష్మి నారాయణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *